ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupatiలో ఏపీ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ

ABN, First Publish Date - 2021-12-14T16:48:59+05:30

ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అంటూ తిరుపతి నగరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ‘‘ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు’’ అంటూ నగరంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ర్యాలీ నిర్వహించింది. కోమల్ రెడ్డి సర్కిల్ నుండి ఎంఆర్‌పల్లె కూడలి వరకూ విద్యార్ధులతో ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతున్నారు. అమరావతిని రాజధానిగా చేస్తే ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని... ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర సహేతుకంగా లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే మూడు రాజధానులపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ అభివృద్ధి పోరాట సమితి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-14T16:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising