ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: ప్రమాదపు అంచున రాయల చెరువు

ABN, First Publish Date - 2021-11-22T14:00:25+05:30

భారీ వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేశాయి. వరద ఉధృతికి రాయల చెరువు ప్రమాదపు అంచున నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: భారీ వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేశాయి. వరద ఉధృతికి రాయల చెరువు ప్రమాదపు అంచున నిలిచింది. వరద ప్రవాహానికి చెరువు కట్ట నుంచి  మట్టి జారిపోతుండటంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. 18 గ్రామాల ప్రజలను పద్మావతి నిలయానికి తరలించారు. ముందు జాగ్రత్తలో భాగంగా హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. రాయల చెరువు తూముల నుంచి భారీగా వరద దిగువకు చేరుతోంది. మళ్లీ వర్షం రాకపోతే ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు. రామాపురం దగ్గర 6 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చెరువు కట్ట దగ్గరకు చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం భారీగా పోలీసు బలగాలను సిద్ధం చేశారు. 

Updated Date - 2021-11-22T14:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising