ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో కిలాడీ లేడి సుహాసిని అరెస్ట్

ABN, First Publish Date - 2021-07-14T14:22:15+05:30

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన కిలాడీ లేడీ సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన కిలాడీ లేడీ సుహాసినిని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యనారాయణపురంలో ఉంటున్న సునీల్ కుమార్‌ను పెళ్ళి చేసుకున్న సుహాసిని...అతడి ఇంట్లోని బంగారు, నగదుతో ఉండాయించింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో సుహాసినికి ఇది వరకే వివాహమై ఒక కుమార్తె ఉన్నట్లు  అలిపిరి పోలీసులు గుర్తించారు. 

Updated Date - 2021-07-14T14:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising