ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో మద్యం సీసాల కలకలం

ABN, First Publish Date - 2021-12-11T19:35:43+05:30

తిరుమలలో మద్యం సీసాలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఖాళీ మద్యం సీసాలు లభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో మద్యం సీసాలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఖాళీ మద్యం సీసాలు లభించాయి. రాంభగీచ అతిథి గృహం దగ్గర బైక్‌లో ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు బైక్‌ను సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-11T19:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising