ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెను మింగబోయిన కొండచిలువ

ABN, First Publish Date - 2021-06-05T05:54:01+05:30

గుడుపల్లె మండలం బిజిగానీపల్లె సమీపంలోని బండిచెరువు కాలువ వద్ద గొర్రెను కొండచిలువ మింగబోయింది.

గొర్రెను మింగిన కొండచిలువ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడుపల్లె, జూన్‌ 4: గుడుపల్లె మండలం బిజిగానీపల్లె సమీపంలోని బండిచెరువు కాలువ వద్ద గొర్రెను కొండచిలువ మింగబోయింది. అదే గ్రామానికి చెందిన తిమ్మప్ప శుక్రవారం తన గొర్రెలను తీసుకుని గ్రామా సమీప గుట్టల్లోకి మేతకోసం వెళ్ళాడు. సాయంత్రం గొర్రెలు గుంపుగా చేరి అరవడంతో అక్కడకు వెళ్ళిచూడగా కొండచిలువ గొర్రెను చుట్టి కొంతభాగం మింగింది. తిమ్మప్ప కేకలు వేయడంతో గ్రామస్తులకు అక్కడకు చేరుకున్నారు. పెద్దకర్ర సహాయంతో వారు గొర్రెను కొండచిలువ నుంచి తప్పించారు. గొర్రె మృతి చెందింది. అటవీశాఖ వారికి సమాచారం ఇవ్వడంతో వారు కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలి పెట్టారు.

Updated Date - 2021-06-05T05:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising