ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగల మండపాన్ని పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2021-01-17T04:26:38+05:30

శిథిలావస్థకు చేరుకున్న దొంగల మండపాన్ని పునరుద్ధరించకుంటే ఒక వారసత్వ కట్టడం ఆనవాళ్లను కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

మండపాన్ని పరిశీలిస్తున్న శివనాగిరెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈమని శివనాగిరెడ్డి


తిరుపతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శిథిలావస్థకు చేరుకున్న దొంగల మండపాన్ని పునరుద్ధరించకుంటే ఒక వారసత్వ కట్టడం ఆనవాళ్లను కోల్పోయే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్‌ మండలంలోని మంగళం పరిధిలో ఉన్న దొంగల మండపాన్ని శనివారం ఆయన సందర్శించారు. 400 ఏళ్ల క్రితం దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల వసతి కోసం నిర్మించిన 16 స్తంభాల మండపం ఆలనా, పాలనా లేక శిథిలావస్థకు చేరుకుందన్నారు. వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండు చేశారు. స్థానికులకు మండపం చరిత్ర గురించి అవగాహన కల్పించారు. ఆయనతోపాటు ఎస్వీబీసీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ బీవీ రమణ ఉన్నారు.

Updated Date - 2021-01-17T04:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising