ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఏడు గంగమ్మల జాతర చాటింపు

ABN, First Publish Date - 2021-12-06T06:29:24+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ఏడు గంగమ్మల జాతర ఈనెల 8వతేది నుంచి ప్రారంభం కానుంది.

ఏడుగంగమ్మల ఆలయం వద్ద తప్పెట్ల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, డిసెంబరు 5: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ఏడు గంగమ్మల జాతర ఈనెల 8వతేది నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘనంగా జాతర చాటింపు నిర్వహించారు. పట్టణ పరిధిలో ఏడు గంగమ్మలు కొలువుదీరే ప్రాంతాలను నిర్వాహకులు విద్యుత్తు దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. తరలి వచ్చిన భక్తులు, తప్పెట్లమోతలతో సాయంత్రం నుంచే అమ్మవార్ల ఆలయ ప్రాంతం సందడిగా మారింది. 

Updated Date - 2021-12-06T06:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising