ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి

ABN, First Publish Date - 2021-05-06T06:02:30+05:30

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని రైతు ఉద్యమ నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు.

గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న రైతు నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గాంధీ విగ్రహం వద్ద రైతు నాయకుడి ధర్నా

చిత్తూరు, మే 5: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని రైతు ఉద్యమ నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు.  బుధవారం ఆయన  పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ నుంచి మంత్రులు, ముఖ్య మంత్రుల వరకు వారి వారి జీతాలు పెరగాలంటే నిమిషాల్లో పెరిగిపోతాయని, అదే రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. నిరసన కార్యక్రమానికి సీపీఐ నాయకులు ఎస్‌. నాగరాజన్‌, డీహెచ్‌పీఎస్‌ నేతలు దాసరి చంద్ర, రఘు మద్దతు పలికారు. కష్టాల్లోఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్రం పెంచిన ఎరువుల ధరలను  వెంటనే తగ్గించాలని డి మాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-06T06:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising