ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిగో చిరుత

ABN, First Publish Date - 2021-10-17T08:09:42+05:30

తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఇటీవల చిరుత సంచారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే మూడుసార్లు కనిపించడం వర్సిటీ వర్గాలను కలవర పెడుతోంది.

పరిపాలనా భవనం ఎదుట సంచరిస్తున్న చిరుత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెటర్నరీ వర్సిటీలోని సీసీ కెమెరాకు చిక్కడంతో కలకలం 


తిరుపతి(విద్య), అక్టోబరు 16: తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో ఇటీవల చిరుత సంచారం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే మూడుసార్లు కనిపించడం వర్సిటీ వర్గాలను కలవర పెడుతోంది. ఈనెల 10న చిరుత సంచరించినట్లు సీసీకెమెరాల్లో రికార్డవగా, గురువారం రాత్రి వర్సిటీ ప్రహరీపై ఉండడాన్ని సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి వీడియోలు తీసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం నాలుగు గంటల సమయంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ఉన్న రహదారి దాటుకుని పొదల్లోకి వెళ్లే చిరుత వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. నెల రోజులుగా వర్సిటీలో చిరుత సంచరించడంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-17T08:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising