ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలొచ్చినా ఉపాధ్యాయుడేరీ?

ABN, First Publish Date - 2021-10-24T06:07:56+05:30

తొట్టంబేడు మండలం పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు తరచూ విధులకు డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

తరగతులకు హాజరైన విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొట్టంబేడు, అక్టోబరు 23: మండలంలోని పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు డుమ్మా కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి నుంచి ఐదోతరగతి వరకు చదివే 20 మంది విద్యార్థులకు ఓ టీచర్‌ ఉన్నారు. కాగా, ఈనెల 20న మాత్రమే విధులకు హాజరై ఆ తర్వాత కన్పించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం కూడా విద్యార్థులు పాఠశాలకు వచ్చినా, ఉపాధ్యాయుడు హాజరు కాలేదు. దీనిపై ఎంఈవో భారతి స్పందిస్తూ.. పెద్దగుంట పాఠశాల ఉపాధ్యాయుడు గతంలోనూ ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవడంపై ఫిర్యాదులు అందాయని గుర్తుచేశారు. ఈమారు డీఈవో దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-24T06:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising