ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లోనే లాటరీ ద్వారా ఎంపిక

ABN, First Publish Date - 2021-01-24T05:25:27+05:30

చిత్తూరులో కాకుండా ఇకపై ప్రవేశాలు కల్పించే పాఠశాలల్లోనే ఇకపై లాటరీ విధానం ద్వారా ఎంపికలు నిర్వహిస్తామని డీసీవో చంద్రకళాదేవి చెప్పారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జనవరి 23: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం లాటరీ విధానం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ విధానం ఇకపై ఆయా పాఠశాలల్లోనే జరుగుతుందని డీసీవో కె.చంద్రకళాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరులో లాటరీ తీసి అధికారులు విద్యార్థుల ఎంపిక నిర్వహించే వారని గుర్తుచేశారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆ మేరకు.. దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లోనే లాటరీ నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. 

Updated Date - 2021-01-24T05:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising