ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములకలచెరువులో నిలకడగా టమోటా ధరలు

ABN, First Publish Date - 2021-12-06T05:52:44+05:30

ములకలచెరువు మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా 30 కిలోల బాక్సు రూ.1500 నుంచి రూ.1800 వరకు ధర పలుకుతోంది.

మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీగా తగ్గిన దిగుబడి


పడిపోయిన ఎగుమతి 


ములకలచెరువు, డిసెంబరు 5:  స్థానిక మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు నిలకడగా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా 30 కిలోల బాక్సు రూ.1500 నుంచి రూ.1800 వరకు ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం 30 కిలోల బాక్సు రూ.1500 వరకు పలికింది. వరుస తుఫాన్ల కారణంగా టమోటా పంట భారీగా దెబ్బతిన్న విషయం విదితమే. ఈక్రమంలో దిగుబడి లేక మార్కెట్‌కు టమోటాలు విక్రయానికి రావడం భారీగా తగ్గిపోయింది. ఇక్కడి మార్కెట్‌నుంచి ప్రతి రోజు 25 లారీల టమోటాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ప్రతి రోజు 10 లారీల కాయలు కూడా ఎగుమతి కావడం లేదు. నిత్యం వాహనాలతో కిటకిటలాడే మార్కెట్‌ ప్రస్తుతం బోసిపోతోంది.

Updated Date - 2021-12-06T05:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising