ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారు తిరుత్తణి కొండపై ప్రత్యేకపూజలు

ABN, First Publish Date - 2021-08-02T04:46:44+05:30

సోమల- సదుం మార్గంలోని బంగారు తిరుత్తణి కొండపై కొలువైన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా అభిషేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల, ఆగస్టు 1: సోమల- సదుం మార్గంలోని బంగారు తిరుత్తణి కొండపై కొలువైన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా అభిషేక పూజలు నిర్వహించారు.  ఆలయాన్ని పచ్చని తోరణాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఉత్సవమూర్తులను  పల్లకీలో అలంకరించి హరోహర నామసర్మణలతో ఊరేగింపుగా తీసు కెళ్లారు. సోమవారం భరణి పుష్పకావిళ్లను కొవిడ్‌ నిబంధనలతో భక్తులు మొక్కులు చెల్లించుకోవాలని ఆలయధర్మకర్త మేల్నాటి రఘుపతి పద్మావతమ్మ కోరారు. 

Updated Date - 2021-08-02T04:46:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising