ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలారిపల్లెలోనూ భూమిలోంచి శబ్దాలు

ABN, First Publish Date - 2021-11-30T07:02:35+05:30

గుడిపాల మండలంలోని కిలారిపల్లె గ్రామంలో భూమిలోంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు.

మీడియాతో మాట్లాడుతున్న కిలారిపల్లెవాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనల్లో ప్రజలు


గుడిపాల, నవంబరు 29: గుడిపాల మండలంలోని కిలారిపల్లె గ్రామంలో భూమిలోంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు ఇంట్లోనుంచి బయటకు పరుగులు తీశారు.  సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 15 సార్లు ఇటువంటి శబ్దాలు వచ్చాయని, భూమి కంపించినట్లు అనిపించిందని చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు గ్రామాన్ని తహసీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, ఎంపీడీవో బాలగణేష్‌, పంచాయతీరాజ్‌ ఏఈ జయచంద్రారెడ్డి తదితరులు సందర్శించారు. అధికారులున్నంత సేపు ఎటువంటి శబ్దం రాకపోవడంతో భయపడొద్దని గ్రామస్తులకు ధైర్యం చెప్పి.. వచ్చారు. కాగా.. రామకుప్పం, పలమనేరు, ఐరాల మండలాల్లోనూ ఇటువంటి శబ్దాలు వచ్చాయని ఆయా గ్రామాల వారు భయపడుతున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-30T07:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising