ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతిక కారణాలతోనే మొరాయించిన సర్వర్‌

ABN, First Publish Date - 2021-12-31T07:57:58+05:30

సాంకేతిక కారణాలతోనే రవాణాశాఖ సర్వర్‌ మొరాయించిందని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీటీసీ బసిరెడ్డి 


తిరుపతి(రవాణా), డిసెంబరు 30: సాంకేతిక కారణాలతోనే రవాణాశాఖ సర్వర్‌ మొరాయించిందని డీటీసీ బసిరెడ్డి తెలిపారు. సర్వర్‌ హ్యాక్‌ అయినట్లు వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 31వ తేదీ రాత్రిలోపు నూతన వాహనాలను కొనుగోలు చేసినవారికి పాత ట్యాక్స్‌ విధానమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సర్వర్‌ పనిచేయక పోవడంతో ఈనెల 30,31 తేదీల్లో కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి నుంచి నూతన ట్యాక్స్‌ చెల్లించాలేమోనన్న ఆందోళన వినియోగదారులకు అవసరం లేదన్నారు. సాంకేతిక సమస్యలను రవాణాశాఖ సరిదిద్దుతోందని.. అప్పటివరకు ట్యాక్సులను ఎలా చెల్లించాలో డీలర్ల గ్రూప్‌లో పొందుపరచటం జరిగిందని చెప్పారు. డీలర్లకు సందేహాలుంటే ఆర్టీఏ కార్యాలయాల్లోని డేటాబేస్‌ అనలి్‌స్టలను సంప్రదించవచ్చని సూచించారు. 

Updated Date - 2021-12-31T07:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising