ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1నుంచి మున్సిపాలిటీల్లో ఇంటింటికీ రేషన్‌

ABN, First Publish Date - 2021-02-28T06:18:16+05:30

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్చి నెల కోటా నిత్యావసర వస్తువుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఎస్వో టి.శివరామప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్చి నెల కోటా నిత్యావసర వస్తువుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఎస్వో టి.శివరామప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 126వాహనాల ద్వారా బియ్యం, కందిపప్పు, చక్కెర పంపిణీ జరుగుతుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 23మంది వాహనదారులు రాజీనామా చేయగా రేషన్‌ పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా కొత్తవారిని నియమించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 20నుంచి సరుకుల పంపిణీ ప్రారంభమైన దృష్ట్యా మార్చి నెల కోటా అందజేతపై ఇంత వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు.

Updated Date - 2021-02-28T06:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising