నేడు స్పందన కార్యక్రమం
ABN, First Publish Date - 2021-08-02T05:13:09+05:30
కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని డీఆర్వో ఎంఎస్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు, ఆగస్టు 1: కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుందని డీఆర్వో ఎంఎస్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చే బాధితులు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని భౌతిక దూరం పాటిస్తూ అర్జీలు ఇవ్వాలని కోరారు.
Updated Date - 2021-08-02T05:13:09+05:30 IST