ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు తల్లి విగ్రహం, పూర్ణకుంభం తొలగింపు

ABN, First Publish Date - 2021-06-19T06:14:53+05:30

తిరుపతికొచ్చే యాత్రికులకు నగర ముఖద్వారంలో కనువిందు చేస్తుండిన పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాన్ని గరుడ వారధి నిర్మాణంలో తొలగించాల్సి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 18: తిరుపతికొచ్చే యాత్రికులకు నగర ముఖద్వారంలో కనువిందు చేస్తుండిన పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాన్ని గరుడ వారధి నిర్మాణంలో తొలగించాల్సి వచ్చింది. ఈ ప్రదేశంలో వలయాకారంలో వంతెన రూపుదిద్దుకోనుంది. దీనికోసం విరివిగా పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇవి రెండూ నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్నాయని ఇంజనీరింగ్‌ నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ట్రాఫిక్‌ లేని సమయంలో పూర్ణకుంభం, తెలుగుతల్లి విగ్రహాలను జాగ్రత్తగా తొలగించి, భద్రపరిచారు.  

Updated Date - 2021-06-19T06:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising