ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 వరకు లైఫ్‌ సర్టికెట్ల స్వీకరణ

ABN, First Publish Date - 2021-03-24T05:32:57+05:30

వివిధ జిల్లాల పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌ 15వరకు పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికెట్లను అందజేసేందుకు ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా ఖజానా శాఖ డీడీ గంగాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖజానా డీడీ గంగాద్రి

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 23: వివిధ జిల్లాల పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌ 15వరకు పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికెట్లను అందజేసేందుకు  ప్రభుత్వం గడువు పొడిగించిందని జిల్లా ఖజానా శాఖ డీడీ గంగాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు.  గతంలో సర్టిఫికెట్ల స్వీకరణకు ఫిబ్రవరి 28 చివరి తేదీ కాగా,  కొవిడ్‌ దృష్ట్యా పలువురు పెన్షనర్లు  గడవు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆ మేరకు వారు లైఫ్‌ సర్టిఫికెట్లను ఎస్టీవో కార్యాలయంలో గాని, జీవన్‌ ప్రమాణ్‌ ద్వారా ఏప్రిల్‌ 15లోగా పంపుకోవాలని చెప్పారు.

Updated Date - 2021-03-24T05:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising