ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

41 మండలాల్లో వర్షం

ABN, First Publish Date - 2021-08-26T04:58:29+05:30

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పం మండలంలో 72మి.మీ, అత్యల్పంగా గంగాధరనెల్లూరులో 0.2మి.మీ వర్షపాతం నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 25: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41 మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పం మండలంలో 72మి.మీ, అత్యల్పంగా గంగాధరనెల్లూరులో 0.2మి.మీ  వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా కార్వేటినగరంలో 70, తంబళ్లపల్లెలో 60, తవణంపల్లెలో 59.2, ఎస్‌ఆర్‌ పురంలో 58.8, బంగారుపాళ్యంలో 45.6, ఐరాలలో 41.2, పుత్తూరులో 34.6, పీటీఎంలో 34.2, పెద్దమండ్యంలో 32.6, వి.కోటలో 30.2, రామకుప్పంలో 29.2, పుంగనూరులో 27.2, బి.కొత్తకోటలో 25, నారాయణవనంలో 22, పాకాలలో 20.4, పెద్దపంజాణి 19.2, బైరెడ్డిపల్లెలో 17.6, మదనపల్లెలో 17, గంగవరంలో 16.8, పాలసముద్రం, పలమనేరులో 15.6, నాగలాపురంలో 15.2, కురబలకోటలో 14.6, యాదమరిలో 13.8, కలికిరిలో 12.8, పిచ్చాటూరులో 12, పెనుమూరులో 10.6, చౌడేపల్లెలో 10.4, పూతలపట్టులో 10.2, చిత్తూరులో 10 మి.మీ వర్షం కురవగా మిగిలిన 9 మండలాల్లో 10 మి.మీ కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-08-26T04:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising