ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతించు అమ్మోరు తల్లీ !

ABN, First Publish Date - 2021-12-03T06:30:38+05:30

మేకను బలిచ్చారు.పొంగళ్లు పెట్టారు. నిద్ర లేకుండా చేస్తున్న శబ్దాలు రావని కిలారిపల్లె ప్రజలు నమ్ముతున్నారు.

కిలారిపల్లెలో మొక్కుబడి తీరుస్తున్న గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిపాల, డిసెంబరు 2: ‘చెరువు మొరవ పారితే మేకపోతును బలిస్తామని మొక్కుకుని మరిచిపోవడంవల్లే అమ్మవారికి కోపం వచ్చింది. భూమిలోపల నుంచి శబ్దాలు ఆందుకు సంకేతం’ అంటూ గుడిపాల మండలం కిలారిపల్లె ప్రజలు పొలోమంటూ పూజలకు దిగారు. ఒక మహిళ కలలోకి అమ్మ వచ్చి ఈ సంగతి చెప్పిందని ప్రచారం కూడా జరగడంతో అందరూ కలిసి మాట్లాడుకుని గురువారం ఓమేకను బలిచ్చారు.పొంగళ్లు పెట్టారు. ఇక జనా న్ని భయపెట్టి, నిద్ర లేకుండా చేస్తున్న శబ్దాలు రావని వారు నమ్ముతున్నారు. 

Updated Date - 2021-12-03T06:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising