ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తిలో దర్శన వేళలు మళ్లీ కుదింపు

ABN, First Publish Date - 2021-05-09T06:47:22+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం నుంచి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, మే 8: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం నుంచి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ ఉధ్రుతి పెరగడంతో భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయానికి భక్తులను కూడా ఉదయం 6 నుంచి 8గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. నిత్యం ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు మొత్తం ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-09T06:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising