ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గార్గేయ నదిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-24T06:18:01+05:30

సదుం వాల్మీకివీధికి చెందిన గంగయ్య(101) శనివారం ఉదయం స్థానిక గార్గేయ నది ప్రవాహంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గంగయ్య (ఫైల్‌ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సదుం, అక్టోబరు 23: సదుం వాల్మీకివీధికి చెందిన గంగయ్య(101) శనివారం ఉదయం స్థానిక గార్గేయ నది ప్రవాహంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోని వ్యక్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ధరణిధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, పీలేరు అగ్నిమాపక సిబ్బంది, కుటుంబసభ్యులు గంగయ్య కోసం ముమ్మరంగా గాలించారు. సాయంత్రం అయినా మృతదేహం లభ్యం కాలేదు. ఆదివారం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. 

Updated Date - 2021-10-24T06:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising