ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖర్చంతా వృథా

ABN, First Publish Date - 2021-08-24T05:30:00+05:30

మండలకేంద్రంలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా మారింది.

నిరుపయోగంగా ఉన్న ఏర్పేడు ఆర్టీసీ బస్టాండు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, ఆగస్టు 10: మండలంకేంద్రంలో 15ఏళ్ల కిందట రూ.లక్షల వ్యయంతో ఆర్టీసీ బస్టాండు నిర్మించారు. అయితే ఎందుకనో ఒక్కరోజు ఇక్కడ బస్సులు నిలిచిన దాఖలా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో రాత్రిళ్లు మందుబాబులు, ఆకతాయిలు చేరడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. బస్టాండు నిరుపయోగంగా మారడంతో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితరప్రాంతాలకు వెళ్లే జనం ప్రధాన రహదారి పక్కనే ఆగిన బస్సులను ఎక్కాల్సి వస్తోంది. ఎండావానకు అవస్థలు పడుతూ బస్సుల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. స్వగ్రామాలకు వెళుతూ రోడ్డు దాటుతున్న పలువురు ప్రయాణికులు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటనలూ జరిగాయి. అయితే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, బస్టాండ్‌ నిరుపయోగంగా మారినా.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యను పరిష్కరించడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బస్టాండ్‌ను అందుబాటులోకి తేవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

Updated Date - 2021-08-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising