ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మ్‌సకీ తీపి లేదు

ABN, First Publish Date - 2021-12-04T06:26:24+05:30

క్రిస్మస్‌ పండక్కి కూడా రేషన్‌ చక్కెర, కందిపప్పులో కోటాలో కోత పండింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచదార, కందిపప్పు కోటా కట్‌



చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 3: క్రిస్మస్‌ పండక్కి కూడా రేషన్‌ చక్కెర, కందిపప్పులో కోటాలో కోత పండింది. గతంలో పండగలకి అదనపు కోటా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం అదనపుకోటా ఇవ్వడం లేదు. పైగా ఇచ్చే కోటాలోనూ కోత పెడుతోంది. దీపావళి పండగ నెలలోనూ కోత పెట్టిన ప్రభుత్వం క్రిస్మస్‌, న్యూఇయర్‌ డేలకి కూడా పేదలకు చేదు మిగులుస్తోంది. జిల్లాలో 11.47 లక్షల బియ్యం కార్డులున్నాయి. నెలకు 600 టన్నుల పంచదార కావాల్సివుండగా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో 250 టన్నులను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. అలాగే 1100 టన్నుల కందిపప్పు కావాల్సివుండగా డిసెంబరు నెలలో 400 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచింది.  

Updated Date - 2021-12-04T06:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising