ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌హెచ్‌ఆర్సీ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సేవలు

ABN, First Publish Date - 2021-05-17T05:39:14+05:30

జాతీయ మానవహక్కుల సంక్షేమ సంఘం శ్రీకాళహస్తిలో సోమవారం నుంచి ఉచిత అంబులెన్సు సేవలకు శ్రీకారం చుట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి అర్బన్‌, మే 16: పేదల సేవ కోసం పలు స్వచ్ఛందసంస్థలు, సంఘాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాళహస్తికి చెందిన యువతరం సంస్థ ప్రతినిధులు ఉచితంగా ఆహారం అందజేస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇదే బాటన జాతీయ మానవహక్కుల సంక్షేమ సంఘం(ఎన్‌హెచ్‌ఆర్సీ) పట్టింది. పట్టణ పరిధిలోని పేదలు, వృద్ధులు, గర్భవతులను ఆస్పత్రికి తరలించేందుకు ఉచిత అంబులెన్సు ఏర్పాటు చేసింది. ఇందుకు ఎస్‌ఎంఎస్‌ సంస్థ నిర్వాహకుడు షేక్‌దిలీప్‌ బాషా సహకారం అందిస్తున్నారు. కాగా, సోమవారం నుంచి ఉచిత వాహనం అందుబాటులో ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్సీ జాతీయ అధ్యక్షుడు రవీంద్ర పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో వైద్యం కోసం పేదలు పడుతున్న అవస్థలు గుర్తించి అంబులెన్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలు, కొవిడ్‌ మృతుల అంత్యక్రియలనూ ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు నెం.8897439000, 8309884546లను సంప్రదించాలని ఆయన సూచించారు.  

Updated Date - 2021-05-17T05:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising