ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఒమెక్స్‌ హెల్త్‌కేర్‌’కు జాతీయ అవార్డు

ABN, First Publish Date - 2021-10-17T07:58:13+05:30

తిరుపతికి చెందిన ‘ఒమెక్స్‌ హెల్త్‌కేర్‌’కు జాతీయ స్థాయిలో గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరమ్‌-2021 అవార్డు దక్కింది.

వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న బండి శేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, అక్టోబరు 16: తిరుపతికి చెందిన ‘ఒమెక్స్‌ హెల్త్‌కేర్‌’కు జాతీయ స్థాయిలో గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరమ్‌-2021 అవార్డు దక్కింది. కొవిడ్‌ కాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు వినూత్నంగా ఆవిష్కరించిన మందులకుగాను గ్లోబల్‌ త్రియంఫ్‌ ఫౌండేషన్‌ వారు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఒమెక్స్‌ హెల్త్‌కేర్‌ ఎండీ బండి శేఖర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారన్నారు. తమ కంపెనీ కొవిడ్‌ను తట్టుకునేలా, వ్యాధినిరోధక శక్తిని పెంచే యూసేఫుల్‌, యూసేఫుల్‌ ప్లస్‌ మందులను విడుదల చేసిందన్నారు. ప్రజల నుంచి వీటికి ఆదరణ లభించడంతో తమకు జాతీయ స్థాయిలో ఇన్నోవేటివ్‌ హెల్త్‌కేర్‌ అవార్డు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తమ మందులను ఆదరించిన ప్రజలతోపాటు డాక్టర్లకు, కెమిస్ట్‌ నిర్వాహకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated Date - 2021-10-17T07:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising