ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం 6 గంటలకే రోడ్లపై ఉండాలి

ABN, First Publish Date - 2021-12-16T05:28:28+05:30

జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చెత్త సేకరణలో భాగంగా గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు ఉదయం 6 గంటల కల్లా రోడ్లపై ఉండాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పంచాయతీ సెక్రటరీలు, వలంటీర్లకు కలెక్టర్‌ ఆదేశం


చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 15: జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చెత్త సేకరణలో భాగంగా గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు ఉదయం 6 గంటల కల్లా రోడ్లపై ఉండాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో జేసి సి.హెచ్‌.శ్రీధర్‌, పీఆర్‌ఎస్‌ ఈ అమర్‌నాథ రెడ్డి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీపీవో దశరథరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T05:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising