ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌

ABN, First Publish Date - 2021-08-01T06:56:54+05:30

ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌ నియమితులయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూలై 31: ఎస్వీయూ తెలుగు విభాగాధిపతిగా మేడిపల్లి రవికుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన ఆర్‌.రాజేశ్వరమ్మ పదవీకాలం ముగియడంతో ఈస్థానంలో రవికుమార్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ ఉత్తర్వులిచ్చారు. సాహిత్య విమర్శ, ఆధునిక కవిత్వం ప్రత్యేక అంశాలుగా అధ్యయనం చేసిన రవికుమార్‌కు 35 ఏళ్ల పరిశోధన, 30 ఏళ్లకుపైగా బోధనానుభవం ఉంది. వీరి పర్యవేక్షణలో సుమారు 20మంది పీహెచ్‌డీలు పొందారు. పలు సాహిత్యాంశాలపై ఐదు పుస్తకాలు రాశారు. గతంలోనూ తెలుగు విభాగ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా, తెలుగు విభాగాధిపతిగా, ఎస్వీయూ అకడమిక్‌ సెనేట్‌ సభ్యులుగా పనిచేశారు. కాగా.. బాధ్యతలు స్వీకరించిన రవికుమార్‌ను శనివారం ప్రొఫెసర్లు రాజేశ్వరమ్మ, కడియాల వెంకటరమణ అభినందించారు. 

Updated Date - 2021-08-01T06:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising