ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు

ABN, First Publish Date - 2021-09-05T17:07:31+05:30

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాగా.. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు వచ్చిందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. 24,568 మంది భక్తులు శనివారం నాడు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 13,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇవాళ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మాన్వేంద్ర నాథ్ రాయ్, ఎమ్మెల్యేలు రాపాకా వరప్రసాద్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ బీటెక్ రవి, బస్టార్ 22వ రాజు కమల్ చంద్ర భంజ్  దియెతో పాటు పలువురు ప్రముఖులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.

Updated Date - 2021-09-05T17:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising