ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్రైవేటీకరణను అడ్డుకుందాం

ABN, First Publish Date - 2021-11-29T06:09:15+05:30

రైల్వేలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కార్మికులు ముందుకు రావాలని ఎస్‌సీఆర్‌ఎంయూ నాయకులు పిలుపునిచ్చారు.

డివిజనల్‌ కమిటీకి నాయకుల స్వాగతం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, నవంబర్‌ 28: రైల్వేలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పోరాటానికి కార్మికులు ముందుకు రావాలని సౌత్‌సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డివిజన్‌ నాయకులు కాల్వ శ్రీనివాసులు, ఉదయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. తిరుపతి మార్గంలోని సీఆర్‌ఎస్‌ ఆవరణలోని సంఘ కార్యాలయంలో డివిజనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. నాయకులు ప్రసంగిస్తూ... ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్‌షాపుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన పింఛను విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళీధరన్‌, సరోజినీరెడ్డి, అరుణకుమార్‌, ఆర్‌.ఎ.నాయక్‌, బుజ్జిరెడ్డి, వినోద్‌బాబు, శ్రీనివాసరావు, సురేంద్రరెడ్డి, బాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T06:09:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising