ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణగిరి టు కుప్పం

ABN, First Publish Date - 2021-09-12T07:11:01+05:30

పడమటి మండలాల రైతులు ఇప్పటికే 55 ఏనుగులతో పంట నష్టాలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం మరో 45 ఏనుగుల గుంపు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి కుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు -
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తమిళనాడు నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన 45  ఏనుగులు 

    పలమనేరు, సెప్టెంబరు 11 : పడమటి మండలాల రైతులు ఇప్పటికే 55 ఏనుగులతో పంట నష్టాలతో బాధపడుతున్న నేపథ్యంలో తాజాగా శుక్రవారం మరో 45 ఏనుగుల గుంపు తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి కుప్పం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణగిరి అటవీ ప్రాంతంలోని సుమారు 45 ఏనుగుల గుంపు అక్కడి అటవీ సరిహద్దు గ్రామానికి చెందిన ఇద్దరు రైతులను శుక్రవారం దాడిచేసి చంపేశాయని, దీంతో అక్కడి అటవీ ప్రాంత అధికారులు, రైతులు బాణసంచా పేల్చుతూ ఏనుగుల గుంపును కుప్పం అటవీ ప్రాంతంలోకి తరిమివేసినట్లు తెలుస్తోంది.తమిళనాడు అటవీ అధికారులను సంప్రదించి వెంటనే వాటిని మళ్లీ తమిళనాడు అటవీ లోతట్టు ప్రాంతాలకు తరలించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.  




Updated Date - 2021-09-12T07:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising