ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెంపసముద్రం ఎద్దుకు రూ.70 వేల బహుమతి

ABN, First Publish Date - 2021-02-26T07:04:07+05:30

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో రామకుప్పం మండలం కెంపసముద్రం గ్రామానికి చెందిన మరో ఎద్దు తన యజమానికి రూ.70వేల నగదు బహుమతిని అందించింది.

బహుమతి చేజిక్కించుకున్న ఎద్దు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, ఫిబ్రవరి 25: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో రామకుప్పం మండలం కెంపసముద్రం గ్రామానికి చెందిన మరో ఎద్దు తన యజమానికి రూ.70వేల నగదు బహుమతిని అందించింది. తమిళనాడులోని కిరిసముద్రంలో బుధవారం జల్లికట్టు పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఎద్దులు పాల్గొన్నాయి. శంకరప్పకు చెందిన ఎద్దు మెరుపు వేగంతో 10.01 సెకన్ల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. ఎద్దును కట్టడి చేసేందుకు సుక్షితులైన యువకుల బృందం చేసిన ప్రయత్నాలు విఫలయమ్యాయి. దీంతో ఆ ఎద్దు యజమానికి నిర్వాహకులు రెండో నగదు బహుమతిగా రూ.70వేలను అందజేశారు.  

Updated Date - 2021-02-26T07:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising