ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హంస, చిన్నశేష వాహనాలపై కల్యాణ వెంకన్న

ABN, First Publish Date - 2021-03-04T07:46:43+05:30

శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రగిరి, మార్చి 3: శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ  వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  బుధవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడి అలంకరణలో చిన్నశేష వాహనంపై,సరస్వతీ  దేవి అలంకరణలో హంస వాహనంపై  దర్శనమిచ్చారు. టీటీడీ   డిప్యూటీ ఈవో ఽశాంతి, కంకణ భట్టర్‌ బాలాజీ రంగాచార్యులు, ఏఈవో ఽధనంజయుడు, అర్చకులు పార్థసారధి, శేషాద్రిచార్యులు, నారాయణచార్యులు, సూపరింటెండెంట్లు రమణయ్య, మునిచెంగల్రాయులు,    టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ యోగానందరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T07:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising