ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

ABN, First Publish Date - 2021-06-18T14:40:15+05:30

హైకోర్టు బెయిల్‌ మంజూరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు: హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జడ్జి రామకృష్ణ గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఏప్రిల్‌ నెల 12న ఓ టీవీ చానల్‌ డిబేట్‌లో సీఎం జగన్‌ గురించి అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేవీపల్లె మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు జి.జయరామచంద్రయ్య ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు జడ్జి రామకృష్ణపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 15న ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పీలేరు సబ్‌జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న ఆయనకు మంగళవారం హైకోర్టు షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.  


Updated Date - 2021-06-18T14:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising