ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేనా భౌతికదూరం పాటించడమంటే...!

ABN, First Publish Date - 2021-05-24T06:08:31+05:30

కరోనాతో వందలాదిమంది మృత్యువాత పడుతుంటే నీరుగట్టువారిపల్లెలో మాత్రం ప్రాణ భయం లేకుండా ఆదివారం ఉదయం 7 గంటలకే బస్టాండ్‌ ప్రాంతంలో చేపలు, కూరగాయలు, నాటుకోళ్ల కోసం పోటెత్తారు.

నీరుగట్టువారిపల్లెలో గుంపుగా ఉన్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, మే 23: కరోనాతో వందలాదిమంది మృత్యువాత పడుతుంటే నీరుగట్టువారిపల్లెలో మాత్రం ప్రాణ భయం లేకుండా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకే బస్టాండ్‌ ప్రాంతంలో చేపలు, కూరగాయలు, నాటుకోళ్ల కోసం పోటెత్తారు.  పక్కనే టమోటా మార్కెట్‌ వద్ద  పోలీసు అవుట్‌ పోస్టు ఉంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని నీరుగట్టువారిపల్లెలో భౌతికదూరం పాటించే విధంగా చూడాల్సి ఉంది. ఆదివారం కూడా కర్ఫ్యూను మధ్యాహ్నం 12 గంటలపైన అమలు చేశారు. వాహనాల రాకపోకలను కట్టడి చేశారు. 


Updated Date - 2021-05-24T06:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising