ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

79 అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2021-10-27T05:41:20+05:30

మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా వున్న అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 71 పోస్టులకు 212 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇంటర్వ్యూలకు 186 మంది హాజరయ్యారు.

అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న జేసీ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 26: మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా వున్న అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మంగళవారం సబ్‌కలెక్టరేట్‌లో జేసీ(సంక్షేమ) రాజశేఖర్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. మదనపల్లె, కుప్పం, తంబళ్లపల్లె, చిన్నగొట్టిగల్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 79 పోస్టులకు  212 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇంటర్వ్యూలకు 186 మంది హాజరయ్యారు. విద్యార్హత, స్థానికత పరిశీలించన అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ పథకాలపై ప్రశ్నించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో లక్ష్మి, సీడీపీవోలు సుజాత, నాగవేణి, అరుణశ్రీ, ప్రదీప పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising