ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెదరాబాద్‌ టూ కోయంబత్తూర్‌

ABN, First Publish Date - 2021-10-21T05:36:59+05:30

హైదరాబాద్‌ నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు ఓ చెట్టును లారీలో తరలించారు. రూ.40వేలు ఖర్చు చేసి 934 కిలోమీటర్ల దూరానికి చెట్టును తీసుకెళ్తున్నారు.

కోయంబత్తూర్‌కు చెట్టును తీసుకెళ్తున్న లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.40 వేలు ఖర్చు చేసి 934 కిలోమీటర్ల దూరానికి చెట్టు తరలింపు


ములకలచెరువు, అక్టోబర్‌ 20: హైదరాబాద్‌ నుంచి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌కు ఓ చెట్టును లారీలో తరలించారు. రూ.40వేలు ఖర్చు చేసి 934 కిలోమీటర్ల దూరానికి చెట్టును తీసుకెళ్తున్నారు. రెండు రోజుల క్రితం దేవగన్నేరు చెట్టును వేసుకుని హైదరాబాద్‌ నుంచి కోయంబత్తూర్‌కు  ఓ లారీ బయలు దేరింది. ఈ లారీ బుధవారం ములకలచెరువు మీదుగా వెళ్లడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. చెట్టును ఎక్కడి తీసుకెళ్తున్నారబ్బా అంటూ చర్చించుకున్నారు. దీనిపై లారీ డ్రైవర్‌ను ఆరా తీయగా...   ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. ఏ సినిమాకు అని ప్రశ్నించగా తెలియదని సమాధానం ఇచ్చాడు. 

Updated Date - 2021-10-21T05:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising