ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్సిటీల్లో అధ్యాపక నోటిఫికేషన్లను కొట్టివేసిన హైకోర్టు

ABN, First Publish Date - 2021-03-06T07:54:44+05:30

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2015-17 మధ్య అధ్యాపక నియామకాల కోసం వెలువడిన నోటిఫికేషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 5:  రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 2015-17 మధ్య అధ్యాపక నియామకాల కోసం వెలువడిన నోటిఫికేషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎస్వీయూలో అధ్యాపక ప్రక్రియపైనా రెండు పిటీషన్లు అప్పట్లో హైకోర్టులో దాఖలయ్యాయి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ లేదనీ, ఒక విభాగంలోని అధ్యాపక ఖాళీలను మరో విభాగానికి బదిలీ చేయటం యూజీసీ నియమావళికి విరుద్ధమనీ, కొన్ని విభాగాలను రద్దు చేయడం వంటి పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషనర్లు కొందరు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎస్వీయూలోనూ చేపట్టిన అధ్యాపక నియామక ప్రక్రియ నోటిఫికేషన్‌ రద్దు అయ్యింది.

Updated Date - 2021-03-06T07:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising