ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం

ABN, First Publish Date - 2021-02-25T08:01:02+05:30

పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం పనులను బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.

బంగారు తాపడం పనులను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనులను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి 


తిరుపతి రూరల్‌, ఫిబ్రవరి 24: పేరూరు బండపై ఉన్న వకుళమాత ఆలయ గర్భగుడికి బంగారు తాపడం పనులను బుధవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తిచేసి, భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం వకుళమాత ఆలయ సమీపంలో సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న 27 అడుగుల అభయాంజనేయస్వామి వారి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ అధ్యక్షుడు అరుణ్‌ మాకిరెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T08:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising