ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు

ABN, First Publish Date - 2021-09-30T17:26:34+05:30

గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: గల్లా కుటుంబంపై  భూ ఆక్రమణ కేసు నమోదు అయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా రామచంద్రనాయుడుతో సహా  12 మందిపై కేసు నమోదు అయ్యింది. తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి  కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. దిగువ భాగానికి చెందిన రైతు గోపి కృష్ణకు చెందిన  పొలాన్ని గల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ రైతు కోర్టులో కేసు వేశాడు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-09-30T17:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising