ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ భద్రతా చట్టం కింద కలెక్టర్‌ అధికారాలకు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-04-09T08:21:28+05:30

జాతీయ భద్రతా చట్టం-1980 కింద కలెక్టరుకున్న అధికారాల వినియోగానికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఏప్రిల్‌ 8: జాతీయ భద్రతా చట్టం-1980 కింద కలెక్టరుకున్న అధికారాల వినియోగానికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర.. ప్రజల భద్రతకు, సమాజానికి అత్యవసరమైన సరఫరాలు, సేవలకు హానికరంగా పరిణమించే వ్యక్తులను ముందస్తుగా నిర్బంధించే అధికారాలు  కలెక్టరుకు ఈ చట్టం ద్వారా సంక్రమించాయి. ఈ అధికారాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. దీంతో గడువు పొడిగించాల్సిందిగా ఇంటిలిజెన్స్‌ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ చేసిన సూచనల మేరకు మరో మూడు నెలలు (జూలై 15 వరకు) పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-04-09T08:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising