ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌ సామగ్రి కొనుగోలు బిల్లులకు చెల్లింపులు

ABN, First Publish Date - 2021-04-17T06:58:40+05:30

శనివారం జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం సామగ్రి కొనుగోలు చేసిన బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తూ చీఫ్‌ ఎలొక్టరల్‌ అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, ఏప్రిల్‌ 16: శనివారం జరగనున్న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం సామగ్రి కొనుగోలు చేసిన బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తూ చీఫ్‌ ఎలొక్టరల్‌ అధికారి కె.విజయానంద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం 10 సీసీ పరిమాణం కలిగిన 6450 ఇండెలిబుల్‌ ఇంక్‌ సీసాలు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.11,59,760ల చెల్లింపులకు అనుమతించారు. ఇక ఈవీఎం యంత్రాలకు అవసరమైన 4,600 పవర్‌ ప్యాక్‌లు (బ్యాటరీలు), వీవీప్యాట్‌ల భద్రత కోసం ఉపయోగించేందుకు ఐదు వేల థర్మల్‌ పేపర్‌ రోల్స్‌ను కొనుగోలు చేశారు. వీటి కోసం మొత్తం రూ. 34,83,360లు చెల్లించేందుకు అనుమతించారు. ఈ మొత్తాలను గురువారం ఎన్నికల వ్యయం కోసం విడుదల చేసిన నిధుల నుంచి చెల్లింపులు జరిపేందుకు అనుమతించారు. 

Updated Date - 2021-04-17T06:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising