ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్యుమెంట్‌ రైటర్ల సహాయ నిరాకరణ

ABN, First Publish Date - 2021-05-17T05:02:10+05:30

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించాలని చిత్తూరు డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 16: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించాలని చిత్తూరు డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. ఆదివారం చిత్తూరులో సంఘ అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. సంఘ ఉపాధ్యక్షుడు రవి, కార్యద ర్శి హేమచంద్ర, పలువురు డాక్యుమెంట్‌ రైటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising