ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీబీసీ 3,4లో దివ్యకాశీ-భవ్యకాశీ ప్రత్యక్షప్రసారం

ABN, First Publish Date - 2021-12-15T07:22:51+05:30

ప్రఽధాని మోదీ చేతుల మీదుగా డిసెంబరు 13వ తేదీన నిర్వహించిన దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ 3,4 చానళ్లలో ప్రత్యక్షప్రసారం చేశామని, శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత తెలుగు చానల్‌లోనూ ఈ కార్యక్రమం ప్రసారమైందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రసారాలు జరగలేదని ఆరోపించడం బాధాకరం: టీటీడీ


తిరుమల, డిసెంబరు14(ఆంధ్ర జ్యోతి): ప్రఽధాని మోదీ చేతుల మీదుగా డిసెంబరు 13వ తేదీన నిర్వహించిన దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ 3,4 చానళ్లలో ప్రత్యక్షప్రసారం చేశామని, శ్రీవారి కల్యాణోత్సవం తర్వాత తెలుగు చానల్‌లోనూ ఈ కార్యక్రమం ప్రసారమైందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయలేదని కొందరు ప్రసార మాధ్యమాల ద్వారా ఆరోపించడం బాధాకరమని, టీటీడీపై బురద జల్లడమే లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలపై ఆరోపణలు చేసేముందు వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాలని కోరుతున్నామని, ఆధ్యాత్మిక సంస్థపై అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం మంచిదికాదని తెలిజేస్తున్నామని తెలిపింది. 

Updated Date - 2021-12-15T07:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising