ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి రోజు 14వేల మంది రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-18T06:13:37+05:30

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), మే 17: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ మొదలైంది. తొలిరోజున 185 ఆర్బీకేల ద్వారా 14,650 మంది రైతులకు 6,535 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. మదనపల్లె డివిజన్‌లో అత్యధిక మండలాలతోపాటు చిత్తూరు డివిజన్‌లోని కొన్ని మండలాల్లో తొలి విడతగా పంపిణీ జరిగింది. మొత్తం 70వేల మంది రైతులు నమోదు చేసుకోగా 35వేల మంది సబ్సిడీ ధర కింద బస్తాకు రూ.1563 చెల్లించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులకు జేడీ దొరసాని ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-05-18T06:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising