ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి: టీటీడీ

ABN, First Publish Date - 2021-08-01T06:57:44+05:30

కరోనా థర్డ్‌వేవ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని టీటీడీ శనివారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కరోనా థర్డ్‌వేవ్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని టీటీడీ శనివారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. కొంతమంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా సంచరిస్తుండడం సమంజసం కాదని, ఈ కారణంగా తోటి భక్తులు ఇబ్బంది పడుతున్నారని టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో భక్తులు విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని, శానిటైజర్‌ వినియోగించాలని కోరింది. 

Updated Date - 2021-08-01T06:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising