ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-01-24T06:07:47+05:30

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు కావడంతో ఉదయం నుంచి స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయ క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), జనవరి 23: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు కావడంతో ఉదయం నుంచి స్వామి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. రద్దీ అధికంగా ఉండడంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.


Updated Date - 2021-01-24T06:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising