ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-01-07T05:10:00+05:30

మదనపల్లెను జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎంజేఎస్‌ఎస్‌ సభ్యులు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వళవన్‌ వినతిపత్రం అందజేశారు.

కరికాల వళవన్‌కు ఎంజేఎ్‌సఎస్‌ సభ్యుల వినతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంజేఎస్‌ఎస్‌ ప్రతినిధుల వినతి 


మదనపల్లె అర్బన్‌, జనవరి 6: మదనపల్లె జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించాలని మదనపల్లె జిల్లా సాధన సమితి(ఎంజేఎస్‌ఎస్‌) కన్వీనర్‌ శ్రీచందు తదితరులు విన్నవించారు. ఈ సంఘ సభ్యులు బుధవారం అమరావతిలో జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వళవన్‌ను కలిసారు. ఈ సందర్భంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం నిర్విరామంగా కొనసాగుతున్న ఉద్యమాల గురించి ఎంజేఎస్‌ఎస్‌ ప్రతినిధులు ఆయనకు వివరించారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రభుత్వంపై అదనపు భారం పడదన్న విషయం గుర్తుచేశారు. కరికాల వళవన్‌ స్పందిస్తూ.. మదనపల్లె జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో ఏంజేఎస్‌ఎస్‌ సభ్యులు మనోహర్‌రెడ్డి, భరత్‌కుమార్‌, జయశంకర్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-07T05:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising