ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధ దంపతుల కీచులాట

ABN, First Publish Date - 2021-08-19T20:16:43+05:30

జిల్లాలోని పలమనేరు పోలీస్‌స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు కీచులాడుకున్నారు. ఒకరి జుట్టు ఒకరి పట్టుకుని కొట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని పలమనేరు పోలీస్‌స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు కీచులాడుకున్నారు. ఒకరి జుట్టు ఒకరి పట్టుకుని కొట్టుకున్నారు. దంపతులు కొట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. వీరి పక్క నుంచే వెళ్తున్న పోలీసులు కూడా వీరిని ఆపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 60 ఏళ్ల వయస్సులో దంపతులు ఇలా కొట్టుకోవడం ఏమిటని చూసిన వారు అవాక్కయ్యారు. వారిని ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాసేపు ఆగిన తర్వాత అక్కడి నుంచి వృద్ధ దంపతులు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-08-19T20:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising